Income Tax Free: సంపాదించిన డబ్బంతా మీకే! ఆదాయ పన్ను లేని దేశాలు ఏవో తెలుసా?
You Know Income Tax Free Countries: ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఆదాయ పన్ను లేదు.
You Know Income Tax Free Countries: మీరు ఎంత సంపాదించుకున్నా కూడా ప్రభుత్వానికి రూపాయి చెల్లించనవసరం లేదు. ఆయా దేశాలు ఏవో తెలుసుకోండి.
You Know Income Tax Free Countries: ప్రపంచంలో 5 దేశాల ప్రజలు ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. మొత్తం ఆదాయం వారికే చెందే దేశాలు ఉన్నాయి.
బహ్రెయిన్
You Know Income Tax Free Countries: ఆదాయ పన్ను లేని జాబితాలో బహ్రెయిన్ కూడా ఉంది. ఆదాయ పన్ను రహితంగా బహ్రెయిన్ ఉంది.
బహమాస్
You Know Income Tax Free Countries: ఆదాయపు పన్ను బహమాస్‌లో లేదు. ఇక్కడి ప్రజలు తమ సంపాదనపై ఒక్క రూపాయి కూడా ఆదాయ పన్ను చెల్లించరు.
బెర్ముడా You Know Income Tax Free Countries: కరేబియన్ దేశం బెర్ముడా తన పౌరులపై ఆదాయపు పన్ను విధించదు. దీంతో అక్కడి ప్రజలు ఐటీ చెల్లించనవసరం లేదు.
కెన్యా
You Know Income Tax Free Countries: కెన్యా ప్రజలు తమ సంపాదనపై ఆదాయపు పన్ను చెల్లించరు. కెన్యా దేశంలో ఆదాయ పన్నులు లేదు.
యూఏఈ- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
You Know Income Tax Free Countries: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రజలు తాము సంపాదించుకున్న సంపాదనపై ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అక్కడ ఐటీ లేదు.