Oneplus 10R 5G Price: వన్‌ప్లస్‌ అధికారిక సైట్‌లో Oneplus 10R 5G మొబైల్‌పై అదనంగా రూ.3,000 వరకు బ్యాంక్‌ ఆఫర్‌ తగ్గింపు..

Tue, 12 Sep 2023-12:44 pm,

ప్రస్తుతం అధికారక వెబ్‌సైట్‌లో ఈ OnePlus 10R 5G స్మార్ట్‌ఫోన్‌ రెండు వేరియంట్‌లో లభిస్తోంది. మొదటి వేరియంట్‌ 128GB+8GBను కంపెనీ రూ. 32,999లకు విక్రయిస్తోంది. ఇక రెండవ వేరియంట్‌ 256GB+12GBని రూ.36,999లకు అందిస్తోంది. 

ఈ OnePlus 10R 5G మొబైల్‌ను ప్రత్యేక తగ్గింపుతో పొందడానికి అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. దీని కోసం మీరు ఈ స్మార్ట్‌ ఫోన్‌ను వన్‌ప్లస్‌ క్రెడిట్‌ కార్డ్‌తో బిల్‌ చెల్లిస్తే రూ. 1,000 వరకు తగ్గింపు పొందవచ్చు. 

అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌ అదనపు డిస్కౌంట్‌తో కొనుగోలు చేయడానికి యాక్సిస్‌, సిటీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డతో బిల్‌ చెల్లిస్తే..రూ.3,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా 6 నెలల వరకు నో కాస్ట్‌ EMI ఆప్షన్‌ కూడా పొందే సదుసాయం కూడా ఉంది. 

ఈ OnePlus 10R 5G స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి కంపెనీ అదనంగా కొన్ని బెనిఫిట్స్‌ను అందిస్తోంది. అయితే ఈ మొబైల్‌ను కొనుగోలు చేసేవారికి అదనంగా 6 నెలల వరకు Spotify Premiumను ఉచితంగా పొందవచ్చు. 

ఈ స్మార్ట్‌ ఫోన్‌ బ్యాంక్‌లో ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 15W సూపర్‌ వోక్‌ చార్జర్, 6.7 120 Hz FHD+ డిప్లేను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు చాలా రకాల ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link