OnePlus 11 5G Phone: వాలెంటైన్స్ డే నాడే అమ్మకాలు ప్రారంభించిన వన్‌ప్లస్ 11 5G ఫోన్
OnePlus 11 5G Phone: వాలెంటైన్స్ డే నుంచే వన్‌ప్లస్ 11 5G ఫోన్ ధర
వన్‌ప్లస్ 11 5G స్మార్ట్ ఫోన్ కెమెరా ఫీచర్స్ విషయానికొస్తే.. వన్‌ప్లస్ 11 5G స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో మూడు కెమెరాలు సెటప్ చేశారు. అందులో ప్రైమరీ కెమెరా 50MP కాగా.. 48MP లెన్సెస్‌తో సోనీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 1.2 పోర్ట్రెట్ సోని లెన్స్ కెమెరాలు ఉన్నాయి. అంతేకాకుండా చాలా రకాల ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి.
8GB+128GB వన్‌ప్లస్ 11 5G ఫోన్ ధర రూ 56,999 కాగా 16GB+256GB వేరియంట్ ఫోన్ ధర రూ 61,999 గా ఉంది.
OnePlus 11 5G Phone Offers: ఐసిఐసిఐ క్రెడిట్ కార్డుతో 1000 రూపాయల డిస్కౌంట్ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డుతో వన్‌ప్లస్ 11 5G ఫోన్ కొనుగోలు చేస్తే.. రూ. 1000 తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు.