Oppo Find N3 Flip Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.45 వేల లోపే Oppo Find N3 Flip మొబైల్ పొందండి!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో ఇటీవలే ప్రీమియం బడ్జెట్ రేంజిలో విడుదల చేసిన మొబైల్స్‌లో ఒప్పో ఫైండ్ N3 ఫ్లిప్ (OPPO Find N3 Flip) ఒకటి.. కంపెనీ ఈ మొబైల్ ను కేవలం ఒక స్టోరేజ్ వేరియంట్ లోనే అందుబాటులోకి తీసుకువచ్చింది.
ప్రస్తుతం మార్కెట్లో 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ ఒప్పో ఫైండ్ N3 ఫ్లిప్ (OPPO Find N3 Flip) మొబైల్ రూ.1 తక్కువ లక్ష రూపాయలతో అందుబాటులో ఉంది. అయితే ఫ్లిఫ్‌కార్ట్ ఈ మొబైల్ పై ఇప్పుడు ప్రత్యేక డిస్కౌంట్ అందిస్తోంది. ఇందులో భాగంగా కొనుగోలు చేసే వారికి సగానికంటే తక్కువ ధరకే ఈ మొబైల్ లభిస్తుంది.
ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ ఒప్పో ఫైండ్ N3 ఫ్లిప్ (OPPO Find N3 Flip) మొబైల్ పై ఉన్న ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్‌లో భాగంగా ఐదు శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్‌ను కేవలం రూ. 94 వేల లోపే పొందవచ్చు. దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ఫ్లిఫ్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా ఈ ఒప్పో ఫైండ్ N3 ఫ్లిప్ (OPPO Find N3 Flip) స్మార్ట్‌ఫోన్‌ని కొనుగోలు చేసే వారికి దాదాపు రూ.45 వేల వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతోపాటు అదనంగా SBI బ్యాంకు క్రెడిట్ కార్డును వినియోగించి కొనుగోలు చేసే వారికి రూ.2,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
ఇక ఈ ఒప్పో ఫైండ్ N3 ఫ్లిప్ (OPPO Find N3 Flip) మొబైల్ పై ఫ్లిఫ్‌కార్ట్‌లో ఉన్న అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను కేవలం ఇది రూ.47,999కే పొందవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ పై ఇతర ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి అవి ఏంటో తెలుసుకోవడానికి ఫ్లిఫ్‌కార్ట్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.