OPPO Reno 8 Pro: మార్కెట్‌లోకి ఒప్పో రెనో 8 ప్రో హౌస్ ఆఫ్ ది డ్రాగన్ ఎడిషన్..
ఇక కెమెరా విషయానికొస్తే ఇది పాత ఫోన్ లాగే 50MP ప్రైమరీ కెమెరాతో అందుబాటులో ఉంది. 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP మాక్రో కెమెరాను ఈ ఫోన్‌కు అమర్చారు. 32MP ఫ్రంట్ కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా మాడ్యూల్‌తో వస్తుంది.
ఈ ఒప్పో రెనో 8 MediaTek Dimensity 8100 Max ప్రాసెసర్‌తో 12GB RAM, 256GB స్టోరేజ్‌తో మార్కెట్‌లోకి విడుదల కానుంది. అయితే ఇది అన్ని ఫోన్‌లతో పోలిస్తే వేగం అధికమని ఒప్పో తెలుపుతోంది. అంతేకాకుండా గేమింగ్ సమయంలో మంచి స్పీడ్‌తో పని చేస్తుంది.
ఒప్పో రెనో 8 ప్రోకి 8 వాట్స్ స్పీడ్ చార్జింగ్‌తో వినియోగదారులకు లభించనుంది. అంతేకాకుండా ఈ ఫోన్‌లో డబుల్ బ్యాటరీని కూడా అమర్చినట్లు ఒప్పో పేర్కొంది. మీరు ఈ ఫోన్‌ను సలుభంగా చార్జ్ చేసుకోవచ్చు.
ఈ రెనో 8 ప్రత్యేక ఎడిషన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేతో వినియోగదారులకు లభించనుంది. అయితే ఈ ఫోన్ అన్ని ఫుల్ హెచ్ డీ సినిమాలు కూడా మంచి రెజుల్యూషన్‌లో చూడొచ్చు.
ఒప్పో రెనో 8 ప్రో ప్రత్యేక ఎడిషన్‌ను విడుదల చేయనుంది. ఈ ఫోన్ 5జీ స్పీడ్ టెక్నాజీతో అందుబాటులోకి రానుంది. అయితే ఈ ఫోన్‌కు డ్రాగన్ ఎగ్ చిహ్నాన్ని ముద్రించారు.