PAN Card, Aadhaar Card Linking: పాన్ కార్డు, ఆధార్ కార్డ్ లింకింగ్ ఎవరెవరికి అవసరం లేదంటే..
PAN Card, Aadhaar Card Linking: 2017 లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం నాలుగు రకాల కేటగిరీల వారికి ఈ ఆధార్ కార్డు - పాన్ కార్డు లింకింగ్ నిబంధన నుంచి మినహాయింపును ఇచ్చారు. అవేంటంటే...
PAN Card, Aadhaar Card Linking: 1) అస్సాం, మేఘాలయ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ అండ్ కశ్మీర్ వాసులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు లభించింది.
PAN Card, Aadhaar Card Linking: 2) ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ 1961 చట్టం ప్రకారం భారత్ లో నివసించని ప్రావాసులకు
PAN Card, Aadhaar Card Linking: 3) 80 ఏళ్ల వయస్సు ఉన్న వారు కూడా పాన్ కార్డు, ఆధార్ కార్డు లింక్ చేయాల్సిన అవసరం లేదని తెలుస్తోంది.
PAN Card, Aadhaar Card Linking: 4) భారత పౌరసత్వం లేని వారికి కూడా ఈ నిబంధన వర్తించదు.
PAN Card, Aadhaar Card Linking: ఇక్కడ చెప్పుకున్న వారికి తప్పించి మిగతా అందరికీ ఆధార్ కార్డు, పాన్ కార్డు లింకింగ్ తప్పనిసరి అనే విషయాన్ని మర్చిపోవద్దు.