Parijat yog 2024: అరుదైన పారిజాత యోగం.. ఈ రాశులకు ఐశ్వర్యంతో పాటు, నూతన గృహయోగం.. మీరున్నారా..?

Wed, 04 Sep 2024-5:31 pm,

జాతక చక్రం ప్రకారం కొన్నియోగాల వల్ల మనిషీ జీవితంలో ఆకస్మిక ధనలాభాలు కల్గుతాయి. దీని వల్ల అనుకొని పనులు, ఆగిపోయిన పనులన్ని పూర్తవుతాయి. ముఖ్యంగా.. పారిజాత యోగం వల్ల మనిషి జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటాడు. 

జాతకం ప్రకారం.. రాశిచక్రం అధిపతి తన సొంత రాశిలో ఉచ్ఛస్థితిల ఉన్నట్లయితే పారిజాత యోగం సంభవిస్తుంది. పారిజాత యోగం వ్యక్తిని సాధారణ స్థితి  నుంచి అసాధరణ స్థితికి తీసుకెళ్తుంది. ఈయోగం వల్ల విజయాన్ని పరాకాష్టకు తీసుకెళ్తుంది. 

మేషం.. ఈ రాశి వారికి జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడని డబ్బుల్ని ఇప్పుడు చూస్తారు. ఆగిపోయిన పనులన్ని పూర్తవుతాయి. రాదనుకున్న వదలిసేన డబ్బులు కూడా మీకు వచ్చిచేరతాయి.

తుల..ఈ రాశివారికి పారిజాత యోగం అనుకూల ఫలితాల్ని ఇస్తుంది. పెళ్లికుదిరే చాన్స్ ఉంది. ఉన్నత పదవుల్ని అలంకరిస్తారు. లైఫ్ లో మంచి టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు.  

మిథునం..ఈ రాశి వారు కూడా ఆస్తులు సంపాదిస్తారు. విద్యారంగంలో, బిజినెస్ రంగంలో ఉన్న వారు ధనాన్ని అర్జిస్తారు.  ఆన్ లైన్ లు, ఇతర బెట్టింగ్ లలో డబ్బులు పెట్టిన వారికి కలిసి వస్తుందని చెప్పుకొవచ్చు. కొత్త ఇల్లును కోనుగోలు చేస్తారు.  

కర్కాటకం. ఈ రాశి వారికి పారిజాత యోగం వల్ల కోర్టుకేసుల్లో విజయాలు సాధిస్తారు. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది . కుటుంబంతో కలిసి ఆనందంగా జీవిస్తారు.  చేపట్టిప పనులన్ని విజయంతోనే పూర్తవుతాయి.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link