Parliament New Building Photos: పార్లమెంట్ కొత్త బిల్డింగ్ ఫోటోలు.. పాతదానికి, కొత్తదానికి డిజైన్ తేడా చూడండి

Sat, 21 Jan 2023-3:49 am,

Parliament New Building Photos: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల కోసం కొత్త పార్లమెంట్ బిల్డింగ్ సిద్ధమవుతోంది. ఇప్పుడున్న పార్లమెంట్ బిల్డింగ్‌తో పోలిస్తే.. కొత్త పార్లమెంట్ బిల్డింగ్ ఏ విధంగా చూసినా అన్ని అత్యాధునిక హంగులతో ఆకట్టుకునేలా ఉంది. (Photo credit : centralvista.gov.in)

Parliament New Building Photos: ప్రస్తుత పార్లమెంట్ రాజ్యసభ హాలుతో పోలిస్తే కొత్త పార్లమెంటులో నిర్మిస్తున్న రాజ్యసభ హాలు చాలా పెద్దదిగా ఉంటుంది. ఇందులో 384 మంది సీటింగ్ కెపాసిటీ కలిగి ఉంది. లోటస్ థీమ్ ఆధారంగా ఈ హాలును రూపొందించారు. (Photo credit : centralvista.gov.in)

Parliament New Building Photos: ప్రస్తుత పార్లమెంట్ బిల్డింగ్, కొత్త పార్లమెంట్ బిల్డింగ్ బ్లూప్రింట్ ఇలా ఉంది. కొత్త పార్లమెంట్ భవనం అందుబాటులోకి వచ్చిన తరువాత కూడా ప్రస్తుత పార్లమెంట్ భవనంతో కలిపి ఒక సమీకృత యూనిట్‌గా ఉపయోగించనున్నారు. (Photo credit : centralvista.gov.in)

Parliament New Building Photos: ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ భవనంతో పక్కనే కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మాణం జరుపుకుంటోంది. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం నవంబర్ 2022 నాటికే ప్రాజెక్ట్ పూర్తి కావాల్సి ఉండగా.. వివిధ కారణాలతో ఆలస్యం అవుతూ వచ్చింది. (Photo credit : centralvista.gov.in)

Parliament New Building Photos: కొత్త లోక్‌సభ హాలు 888 సీటింగ్ కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న లోక్ సభ హాలు కంటే ఇది మూడు రెట్లు పెద్దది. నెమలి ఆకారం థీమ్‌ ఆధారంగా దీనిని నిర్మించారు. (Photo credit : centralvista.gov.in)

Parliament New Building Photos: ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ భవనంతో పక్కనే కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మాణం జరుపుకుంటోంది. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం నవంబర్ 2022 నాటికే ప్రాజెక్ట్ పూర్తి కావాల్సి ఉండగా.. వివిధ కారణాలతో ఆలస్యం అవుతూ వచ్చింది. (Photo credit : centralvista.gov.in)

Parliament New Building Photos: కొత్త పార్లమెంట్ లోపల అన్ని ఆధునిక హంగులతో, సకల సౌకర్యాలతో కానిస్టిట్యూషనల్ హాలుని నిర్మించారు. (Photo credit : centralvista.gov.in)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link