Payal Rajput Photos: స్విమ్మింగ్ ఫూల్ వద్ద మెస్మరేజ్ చేస్తోన్న పాయల్ రాజ్ పుత్!

Mon, 28 Feb 2022-3:54 pm,

'చన్నా మెరేయా' అనే పంజాబీ సినిమాతో చిత్రసీమలో అరంగేట్రం చేసిన పాయల్ రాజ్ పుత్.. 'ఆర్​ఎక్స్ 100' సినిమాతో టాలీవుడ్​ ఎంట్రీ ఇచ్చింది.   

ఆ తర్వాత స్టార్ హీరోలైన వెంకటేశ్, బాలకృష్ణ, రవితేజ చిత్రాల్లో నటించింది. సినిమాల్లోకి రాకముందు సీరియళ్లతో హిందీ ప్రేక్షకులకు పరిచయమే!    

'ఎన్టీఆర్ బయోపిక్', 'ఆర్​డీఎక్స్ లవ్', 'వెంకీమామ' తదితర తెలుగు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.    

ఇటీవలే ఆహా ఓటీటీలో విడుదలైన 'అనగ అనగా ఓ అతిథి' చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించింది.    

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link