Payal Rajput Photos: బుల్లిగౌనులో ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న బోల్డ్ బ్యూటీ

Tue, 18 Jan 2022-5:55 pm,

పంజాబీ సినిమాతో 'చన్నా మెరేయా'తో చిత్రసీమలో అరంగేట్రం చేసిన పాయల్ రాజ్ పుత్.. 'ఆర్​ఎక్స్ 100' సినిమాతో టాలీవుడ్​లో హీరోయిన్​గా పరిచయమైంది.  

ఆ తర్వాత వెంకటేశ్, బాలకృష్ణ, రవితేజ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది. సినిమాల్లోకి రాకముందు సీరియళ్లతో హిందీ ప్రేక్షకులకు దగ్గరైంది  

ఎన్టీఆర్ బయోపిక్, 'ఆర్​డీఎక్స్ లవ్', 'వెంకీమామ' తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.  

చివరగా 'అనగ అనగా ఓ అతిథి' చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించింది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link