Pragya Jaiswal Photos: అందాల ‘కంచె’లో బిగిస్తున్న టాలీవుడ్ బ్యూటీ
![Pragya Jaiswal Photos: అందాల ‘కంచెలో బిగిస్తున్న ప్రగ్యా జైస్వాల్ Pragya-Jaiswal-Photo-Gallery](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/Pragya-Jaiswal-Photo-Gallery7.jpg)
మెగా హీరో వరుణ్ తేజ్ మూవీ ‘కంచె’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal). అందంతో ఆకట్టుకున్నా.. నటనలో ఈ ముద్దుగుమ్మకు అంతగా మార్కులు పడలేదు. అవకాశాలు మాత్రం అంతగా రాకున్నా టాలీవుడ్‌నే నమ్ముకున్న అందం ప్రగ్యా జైస్వాల్.
![Pragya Jaiswal Photos: అందాల ‘కంచెలో బిగిస్తున్న ప్రగ్యా జైస్వాల్ (Photo: Pragya Jaiswal Facebook) Pragya-Jaiswal-Photo-Gallery](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/Pragya-Jaiswal-Photo-Gallery6.jpg)
సోషల్ మీడియాలో టాలీవుడ్(Tollywood) నటి ప్రగ్యా జైస్వాల్ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అప్పుడు అందాలు ఆరబోస్తూ ఫొటోలు షేర్ చేస్తూ ఫాలోయర్లకు సెగలు పుట్టిస్తోంది.
మొన్న ఆ మధ్య కరోనా సమయంలో యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసింది ప్రగ్యా జైస్వాల్. మరోవైపు హాట్ ఫొటోలు సైతం షేర్ చేస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది.
Gallery: Photos Of Actress in Backless Dress: టాప్ హీరోయిన్లు బ్యాక్‌లెస్ డ్రెస్సులో సన్నింగ్ లుక్స్