Ananya Pandey Photos: నటి అనన్య పాండే లేత సోయగాలు

సినీ నేపథ్యమున్న కుటుంబం నుంచి ఇండస్ట్రీకి పరిచయమైంది అందాల భామ అనన్య పాండే. ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2’తో బాలీవుడ్‌లో అడుగుపెట్టి కుర్రకారును గిలిగింతలు పెట్టింది ఈ నటి.
  • Dec 27, 2020, 10:02 AM IST

Photos Of Ananya Pandey: సినీ నేపథ్యమున్న కుటుంబం నుంచి ఇండస్ట్రీకి పరిచయమైంది అందాల భామ అనన్య పాండే. ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2’తో బాలీవుడ్‌లో అడుగుపెట్టి కుర్రకారును గిలిగింతలు పెట్టింది ఈ నటి.

1 /7

Photos Of Ananya Pandey: సినీ నేపథ్యమున్న కుటుంబం నుంచి ఇండస్ట్రీకి పరిచయమైంది అందాల భామ అనన్య పాండే. ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2’తో బాలీవుడ్‌ (Bollywood)లో అడుగుపెట్టి కుర్రకారును గిలిగింతలు పెట్టింది ఈ నటి. (Ananya Pandey Instagram Photos) Gallery: Photos Of Actress in Backless Dress: టాప్ హీరోయిన్లు బ్యాక్‌లెస్ డ్రెస్సులో సన్నింగ్ లుక్స్

2 /7

టీనేజీ వయసులోనే ముఖానికి రంగులు వేసుకున్న ఈ బ్యూటీ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అనన్య పాండే(Ananya Pandey) సినిమా షూటింగ్స్ వాయిదా పడ్డాయి.

3 /7

బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతునే ఈ అనన్య పాండే. హిందీ చిత్రసీమ నుంచి టాలీవుడ్‌ దిశగా అడుగులు వేస్తోంది అందాల భామ. 

4 /7

టాలీవుడ్ డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా ఫైటర్. ఈ మూవీలో విజయ్ దేవరకొండతో అనన్య పాండే జత కట్టింది. Also Read: PM Kisan Scheme: రైతుల ఖాతాల్లోకి రూ.2000 జమ.. వివరాలు ఇలా చెక్ చేసుకోండి

5 /7

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనన్య పాండే తరచుగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫొటోలు షేర్ చేసుకుంటుంది. దీంతో సినిమాలతో పాటు సోషల్ పాలోయింగ్ సైతం సొంతం చేసుకుంటోంది.

7 /7

(Ananya Pandey Instagram Photos)