Anchor Varshini Photos: యాంకర్ వర్షిణి ఫొటోషూట్.. షార్ట్ డ్రెస్‌లో హాట్ హాట్‌గా!

Mon, 30 Nov 2020-11:20 am,

మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించి నటిగా మారింది వర్షిణి సౌందరాజన్ (Varshini). తమిళ కుటుంబంలో పుట్టిన వర్షిణి కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. మోడల్‌గా, నటిగా మెప్పిస్తూనే యాంకరింగ్ వైపు అడుగులు వేసిన ఈ ముద్దుగుమ్మ ఇక్కడే గుర్తింపు తెచ్చుకుంది. యాంకర్ వర్షిణి షార్ట్ డ్రెస్సులో చేసిన ఫొటోషూట్ (Photos Of Anchor Varshini) సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. 

లవర్స్, కాయ్ రాజా కాయ్, బెస్ట్ యాక్టర్స్ చిత్రాలలో నటి వర్షిణి గుర్తింపు తెచ్చుకుంది. 

సినిమాలు చేస్తూనే యాంకర్‌గానూ రాణిస్తోంది. పలు షోలకు యాంకర్‌గా చేస్తూ బుల్లితెరపై తనకంటూ ఇమేజ్ సంపాదించుకుంది.

కో యాంకర్స్ వర్షిణిపై పేల్చే జోక్స్ బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతాయని తెలిసిందే. అయితే ఆమె అమాయకత్వమే కామెడీకి కారణం కావడం వర్షిణికి సైతం ప్లస్ పాయింట్ అవుతోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link