Pooja Hegde: రెడ్ డ్రెస్స్ లో మెరిసిన బుట్ట బొమ్మ.. హాట్ పిక్స్ వైరల్..

మోడల్ గా కెరీర్ ప్రారంభించి.. 2010లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో రెండోస్థానంలో నిలిచింది పూజా హెగ్డే.

2012లో వచ్చిన 'ముగమూడి' అనే తమిళ సినిమాతో వెండితెర అరంగేట్రం చేసింది.
2014లో వచ్చిన 'ఒక లైలా కోసం' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత 'అరవింద సమేత వీర రాఘవ', 'మహర్షి', అల వైకుంఠపురం వంటి చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది.
గత కొంత కాలంగా ఈ బ్యూటీకి తెలుగులో అవకాశాలు తగ్గాయి.
తాజాగా ఈ బ్యూటీ అందాలు అరబోసింది. రెడ్ డ్రెస్స్ లో ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి.