Pooja Hegde Saree Photos: చీరకట్టులో మెరిసిన పూజా హెగ్డే.. స్లీవ్ లెస్ బ్లౌస్ లో ట్రీట్ ఇచ్చేసింది!
పూజా హెగ్డే తెలుగులో టాప్ హీరోయిన్ గా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.
చీరకట్టులో పూజా హెగ్డే అందాలు ఆరబోస్తూ ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది.
చీరకట్టులో పూజా హెగ్డే కనిపిస్తూనే స్లీవ్ లెస్ బ్లౌస్ తో అందాలు ఆరబోస్తోంది.
చీరకట్టులో పూజా హెగ్డే షేర్ చేసిన ఫోటోలు మీ కోసం