Pooja Hegde Photos: టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే వర్కౌట్ ఫొటోస్
టాలీవుడ్ నటి పూజా హెగ్డే 2010లో మిస్ యూనివర్స్ పోటీలలో భారత్ నుంచి రెండో స్థానంలో నిలిచింది. వీరి నేపథ్యం కర్ణాటక కాగా, పూజా హెగ్డే పుట్టి పెరిగింది మాత్రం ముంబైలోనే. దీంతో త్వరగానే సినిమాల్లో అవకాశాలు కొట్టేసింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే వర్కౌట్ ఫొటోస్ (Pooja Hegde Workout Photos) సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
ప్రస్తుతం ప్రభాస్ సరసన రాధే శ్యామ్ సినిమా చేస్తోంది పూజా హెగ్డే. యంగ్ హీరో అఖిల్ సరసన మరో మూవీ పూజ చేతిలో ఉంది.