Pooja Ramachandran : స్విమ్మింగ్ పూల్‌లో ముద్దులాటలు.. ప్రెగ్నెంట్ అయినా రెచ్చిపోతోన్న పూజా రామచంద్రన్

Fri, 20 Jan 2023-12:36 pm,

బిగ్ బాస్ బ్యూటీ పూజా రామచంద్రన్ ప్రస్తుతం మాతృత్వ దశను ఎంజాయ్ చేస్తోంది. భర్తతో కలిసి వీలైనంత ఎక్కువ సమయాన్ని గడుపుతోంది.

జాన్ కొక్కెన్, పూజ రామచంద్రన్‌లు సోషల్ మీడియాలో చేసే హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

వెకేషన్‌లంటూ బీచుల్లో బికినీలో కనిపిస్తుంటుంది పూజా రామచంద్రన్. జాన్ కొక్కెన్ సైతం వెకేషన్లను ఇష్టపడుతుంటాడు.

పూజా రామచంద్రన్ భర్తగా కంటే ఇప్పుడు సినిమాల్లో నటనతో మంచి పేరు తెచ్చుకుంటున్నా జాన్ కొక్కెన్. రీసెంట్‌గా వాల్తేరు వీరయ్యలోనూ కనిపించాడు.

ప్రస్తుతం ఈ జంట స్మిమ్మింగ్ పూల్‌లో జలకాలాటలు ఆడుతూ ముద్దుల్లో మునిగి తేలుతున్నారు. జాన్ కొక్కెన్‌ షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link