Actress Mamitha Baiju: క్యూట్ లుక్స్ తో ఫిదా చేస్తున్న ప్రేమలు బ్యూటీ, లేటెస్ట్ పిక్స్ వైరల్
ప్రేమలు సినిమాతో టాలీవుడ్ క్రష్ గా మారిపోయింది మలయాళ బ్యూటీ మమితా బైజు.
ఒక్క మూవీతోనే తెలుగులో ఫేమ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ క్యూట్ లుక్స్ తో కుర్రాళ్లను ఎట్రాక్ట్ చేస్తోంది.
తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోల్లో చాలా అందంగా కనిపిస్తోంది. దీంతో ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
ఈ భామ లేటెస్ట్ గా నటించిన 'రెబల్' అనే కోలీవుడ్ సినిమా మార్చి 22న విడుదలైంది. ఇందులో జీవీ ప్రకాష్ కు జోడిగా మమితా నటించింది.
ప్రేమలు సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. ఈ అమ్మడుకు తెలుగులో కూడా భారీగా ఆఫర్స్ వస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.