Debit Cards and credit cards data leaked: 70 లక్షల ATM cards, credit cards డేటా లీక్
డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులతో పాటు వాటిని వినియోగించే కస్టమర్లకు చెందిన వ్యక్తిగత, ఆర్థిక సమాచారం డార్క్ వెబ్‌లో లీక్ అయినట్టు రాజశేఖర్ తెలిపారు.
డార్క్ వెబ్‌లో లీక్ అయిన ఈ విలువైన డేటా హ్యాకర్ల చేతికి చిక్కితే ఇక అంతే సంగతులు అంటున్నారు రాజశేఖర్. ఈ డేటాను సొంతం చేసుకున్న మరుక్షణమే హ్యాకర్స్ సైబర్ ఎటాక్స్‌కి ( Cyber attacks ) తెరతీస్తారని రాజశేఖర్ హెచ్చరించారు.
దొంగిలించిన డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల డేటాతో ( Debit cards, Credit cards ) సైబర్ క్రిమినల్స్ ఐడెంటిటీ థెఫ్ట్, ఆన్ లైన్ ఇంపర్సనేషన్, ఫిషింగ్ ఎటాక్స్, స్పామింగ్ లాంటి సైబర్ దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని రాజశేఖర్ తెలిపారు.
బ్యాంకులు తమ కార్డులను అమ్మడానికి థర్డ్ పార్టీ వ్యాపార సంస్థలపై ఆధారపడుతుంటాయని.. అక్కడి నుంచే ఈ డేటా లీక్ అయ్యుంటుందని రాజశేఖర్ అనుమానం వ్యక్తంచేశారు.
Also read : SSB Constables Recruitment 2020: ఎస్ఎస్బిలో 1522 ఉద్యోగాలు.. 10వ తరగతి పాస్ అయితే చాలు..Also read : How to apply for MUDRA loan: ముద్ర లోన్‌కి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?
Also read : Christmas Star: ఆకాశంలో అరుదైన క్రిస్మస్ స్టార్.. ఇప్పుడు తప్పితే మళ్లీ ఎప్పుడో
Also read : Side effects of Vitamin D Tablets: కరోనాకు చెక్ పెట్టేందుకు విటమిన్ డి పిల్స్ వాడుతున్నారా ? ఐతే రిస్కే!