Priya mani: నీలి రంగు చీరలో.. చందమామలా ప్రియమణి
ప్రియమణి 1984 జూన్ 4న బెంగళూరులో జన్మించింది. నటిగా ఎంట్రీ ఇవ్వకముందు ఈమె మోడల్ కూడా.
2003లో ఎవరే అంతగాడు సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.
జగపతి బాబు హీరోగా వచ్చిన పెళ్లైన కొత్తలో మూవీతో ప్రియమణికి మంచి గుర్తింపు లభించింది.
2017లో ముస్తఫా రాజ్‌ను పెళ్లాడింది ప్రియమణి. పెళ్లయ్యాక కూడా సినిమాలు మాత్రం అపలేదు.
ఈ ఏడాది 7 సినిమాలు విడుదల కావాల్సి ఉంది. ఇటీవల భామాకలాపం మూవీలో లీడ్ రోల్ ప్లే చేసింది ప్రియ మణి.