Puja Banerjee Bareback Photo: బ్యాక్ మొత్తం కనిపించేలా పూజా హాట్ ట్రీట్.. చూశారా?

Fri, 24 Feb 2023-11:02 am,

ఎంటీవీ రోడీస్ షో ద్వారా హిందీ బుల్లితెరకు పరిచయమైన ఆమె తర్వాత కొన్ని సీరియల్స్ లో కూడా నటించింది. ఎక్కువగా ఏక్తాకపూర్ తెరకెక్కించిన సీరియల్స్ లో నటించిన ఆమె పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. 

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆమె అనేక సినిమా ప్రయత్నాలు చేసింది కానీ అవి వర్కౌట్ కాలేదు. ఇండియన్ స్విమ్మర్ సందీప్ సజ్వాల్ ని 2017 లో వివాహం చేసుకున్న ఆమె ఆ తర్వాత కూడా తన యాక్టింగ్ కెరీర్ కి ఏ మాత్రం అడ్డంకి లేకుండా నటిస్తూ పోతుంది. 

 

ఇక ఈ మధ్యన సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న ఆమె ఒక అవుట్ ఫీట్ ఫోటోలు షేర్ చేసింది.

అందులో వెనుక వీపు భాగంలో ఏమీ లేదు అన్నట్లుగా బ్రమ కల్పించే విధంగా ఆమె ఫోటో షేర్ చేసింది. అందులో పైన బ్రాలాంటి ఒక కవరింగ్ ను ఆమె ధరించగా మెడ నుంచి నడుం దాకా మొత్తం బేర్ బ్యాక్ తో ఉన్నట్టుగా కనిపిస్తోంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆమె గత ఫోటోల మీద కూడా ఒకసారి లుక్ వేయండి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link