Raj Tarun New Movie Stills: హీరో రాజ్ తరుణ్‌కు కొత్త జోడీ కుదిరింది..!
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ (Actor Raj Tarun) శాంటో దర్శకత్వంలో కొత్త చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రాజ్ తరుణ్‌తో వర్షా బొల్లమ్మ (Varshma Bollama) జోడీ కట్టింది. డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నంద్‌కుమార్ అభినేని, భరత్ మగులూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వెన్నెల కిశోర్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. రాజ్‌తరుణ్ హీరోగా నటిస్తున్న 15వ సినిమా ఇది. అందర్నీ ఆకట్టుకునే ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌లా సినిమా ఉంటుందని డైరెక్టర్ శాంటో ధీమాగా ఉన్నాడు. మూవీ ప్రారంభం స్టిల్స్ మీకోసం..
వర్షా బొల్లమ్మ (Varshma Bollama) టాలీవుడ్‌లో జాను, చూసి చూడంగానే సినిమాలలో నటించింది. లేటెస్ట్ మూవీ మిడిల్ క్లాస్ మెలోడిస్.