Rajisha Vijayan: చూపులతో మెస్మరైజ్ చేస్తున్న రవితేజ హీరోయిన్, ఫోటోలు వైరల్
నటి రజిష విజయన్ కేరళలోని కోజికోడ్‌లో జన్మించింది.
యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన విజయన్ 'అనురాగ కరికిన్ వెల్లం' అనే మలయాళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది.
ఆ చిత్రానికి ఆమెకు కేరళ స్టేట్ అవార్డు లభించింది.
రవితేజ హీరోగా నటిస్తున్న 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది ఈ ముద్దుగుమ్మ.
తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట కాక పుట్టిస్తున్నాయి.