Rakul Preet Photos: మాల్దీవుల్లో సందడి చేస్తున్న సైజ్ జీరో బ్యూటీ రకుల్!

Tue, 01 Mar 2022-6:53 pm,

రకుల్ ప్రీత్ సింగ్.. 1990 అక్టోబరు 10న పంజాబ్ లో జన్మించింది. 'గిల్లీ' కన్నడ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.   

‘కెరటం’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమై.. ‘వెంకటాద్రి ఎక్స్​ప్రెస్’ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస చిత్రాలతో అభిమానులను మెప్పించింది.     

గతేడాది నితిన్ హీరోగా తెరకెక్కిన ‘చెక్’, వైష్ణవ్ తేజ్ నటించిన ‘కొండపొలం’ చిత్రాలలో నటించింది.   

ప్రస్తుతం ‘ఎటాక్’, ‘ఇండియన్ 2’ సినిమాల్లో నటిస్తుంది రకుల్. మరోవైపు 'రాట్ససాన్' హిందీ రీమేక్​లో అక్షయ్​ కుమార్​ సరసన నటించేందుకు ఎంపికైంది.    

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link