Rakul Preet Traditional Look : చున్నీని తీసి అవతల పారేసింది.. రకుల్ ఫోటోలు వైరల్

Sat, 17 Dec 2022-1:01 pm,

రకుల్ ప్రీత్ టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అంటూ ఇలా అన్ని భాషల్లో అదరగొట్టేసింది. అయితే ఇప్పుడు రకుల్ మాత్రం తెలుగు చిత్రాలకు దూరంగా ఉంది.

రకుల్ ప్రీత్ టాలీవుడ్ టాప్ హీరోలందరితోనూ నటించేసింది. మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్‌, అల్లు అర్జున్ ఇలా అందరితోనూ నటించి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టేసింది.

రకుల్ ప్రస్తుతం బాలీవుడ్ మీదే ఫోకస్ పెట్టేసింది. తెలుగులో ఆమె నటించిన కొండపొలం, చెక్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఆమెకు ఇక్కడ ఆఫర్లు తగ్గాయి.

రకుల్ సోషల్ మీడియాలో చేసే వర్కౌట్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. వర్కౌట్లు చేసి చేసి పూర్తిగా బక్క చిక్కిపోయింది రకుల్ ప్రీత్.

రకుల్ తాజాగా ట్రెడిషనల్ లుక్కులో కనిపించింది. పైన చున్నీని పక్కకు పారేసి అందాలను బయట పెట్టేసింది. రకుల్ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link