Rakul Preet Singh: మోడరన్ డ్రెస్సులు ముచ్చటైన ఫోజులు ఇచ్చిన రకుల్…డ్రస్సు కాస్ట్ తెలిస్తే షాక్

Wed, 20 Dec 2023-10:47 pm,

Rakul Pics Viral: సందీప్ కిషన్ హీరోగా చేసిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మనకు పరిచయమైన నటి రకుల్ ప్రీత్ సింగ్.  

ఆ తరువాత ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించిన ఈ పొడుగు కాళ్ళ సుందరి ‌.. ఆ తరువాత కొన్ని రోజులు తన ఫోకస్ బాలీవుడ్ వైపు మళ్లించింది.  

హిందీలో కూడా బాగానే ఆఫర్లు వచ్చిన.. అక్కడ సూపర్ హిట్ అయితే రాలేదు. మరోపక్క తెలుగులో ఆఫర్లు తగ్గిపోయాయి..

ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఈ ఫోటోలలో రకుల్ ధరించిన డ్రెస్ ఏకంగా 40 వేల రూపాయలు.  

ఇక ఈ పూల పూల మ్యాక్సీ డ్రెస్ లో.. రకుల్ ఇచ్చిన ముచ్చటైన ఫోజులు ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలు చూసిన వారంతా మరోసారి రకుల్ కు తెలుగులో చాన్సులు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link