Rakul Preet Photos: జ్వరం వచ్చినా, మొహం వాచినా తగ్గేదేలే.. రకుల్ గ్లామర్ పాఠాలు విన్నారా?
దక్షిణాది సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతానికి ఉత్తరాదిలో తన లక్కు పరీక్షించుకుంటున్న సంగతి తెలిసిందే.
ఎన్నో ప్రయోగాత్మక సినిమాల్జు ఆమె బాలీవుడ్ లో చేస్తున్న ఎందుకో ఊహించిన మేర ఫలితాలు అందుకోవడం లేదనే చెప్పాలి. అయినా సరే ఎక్కడా నిరాశ చెందకుండా రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రయత్నం తాను చేస్తూనే ఉంది.
తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన కొన్ని ఫోటోలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఫోటోలలో ఆమె స్టన్నింగ్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
కానీ ఆమె ముఖంలో ఏదో దిగులు కనిపిస్తోంది ఏమైందిరా అని ఆలోచించే లోపే తాను జ్వరంతో మొహం ఉబ్బిపోయి ఉన్న మెడ లాగేస్తున్న ఫోటోలకు ఫోజులిచ్చానని గ్లామర్ గా కనిపించడానికి ఇవేమీ అడ్డంకి కావాలి చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది.
మీరు కూడా రకుల్ ప్రీత్ సింగ్ షేర్ చేసిన తాజా బ్లాక్ డ్రెస్ ఫొటోస్ చూసేయండి మరి.