Ram Charan in New Zealand : RC 15 న్యూజిలాండ్ షెడ్యూల్ పూర్తి.. రామ్ చరణ్‌, కియారా లుక్స్ వైరల్

Wed, 30 Nov 2022-12:24 pm,

రామ్ చరణ్‌ శంకర్ కాంబోలో రాబోతోన్న సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది.

రామ్ చరణ్‌ కియారా అద్వాణీ కాంబోలో శంకర్ తెరకెక్కిస్తున్న సినిమాను ప్రస్తుతం RC15 అని పిలుస్తున్న సంగతి తెలిసిందే.

RC15 సినిమా షూటింగ్‌కు సంబంధించిన విజువల్స్ ఎప్పుడూ లీక్ అవుతూనే వస్తున్నాయి. ఇప్పటి వరకు రామ్ చరణ్ లుక్స్ లీక్ అవ్వడం, అవి ఎంతగానో వైరల్ అవ్వడం అందరికీ తెలిసిందే.  

రామ్ చరణ్, కియారా అద్వాణీల మీద సాంగ్‌ షూట్ చేసేందుకు శంకర్ తన టీంను న్యూజిలాండ్‌కు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.

న్యూజిలాండ్‌లో ఈ సాంగ్‌ షూట్ అయిపోయిందని, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని, పాటను తమన్ అదరగొట్టేశాడని, శంకర్ అద్భుతంగా తీశాడని రామ్ చరణ్‌ చెప్పుకొచ్చాడు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link