రానా, మిహికా రోకా వేడుక.. ఫొటో గ్యాలరీ
రానా దగ్గుబాటి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. ప్రేమలో విజయం సాధించానని వెల్లడించి భళ్లాలదేవుడు Rana Daggubati ఇటీవల అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఈ క్రమంలో ప్రేయసి మిహికా బజాజ్‌తో తన నిశ్చితార్థం జరిగిందని వెల్లడించాడని అంతా భావించారు. కానీ వాస్తవానికి జరిగింది రోకా వేడుక. రాానా, మిహికా రోకా వేడుక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన రానా, మిహికాల రోకా వేడుకల ఫొటోలు (Rana Daggubati Roka Ceremony Photos) మీకోసం..
సోదరుడు సమర్థ్ బజాజ్, వదిన సాషా రావల్ బజాజ్‌లతో మిహీకా బజాజ్
Photos Credit: రానా దగ్గుబాటి, మిహికా బజాజ్, షాషా రావల్ బజాజ్ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్న ఫొటోలను ఇక్కడ అందిస్తున్నాం.