Photos: రానా ఇంట్లో సత్యనారాయణ వ్రతం, పూజలు

Tue, 11 Aug 2020-9:35 am,

దగ్గుబాటి వారబ్బాయి, టాలీవుడ్ నటుడు రానా, మిహికా బజాజ్‌ల వివాహం (Rana Daggubati Wedding) ఆగస్టు 8న రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో రానా, మిహికాల పెళ్లి వేడుక నిర్వహించారు. సోమవారం రానా ఇంట్లో సత్యనారాయణ వ్రతం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రానా ఇంట్లో జరిగిన పూజ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు (Rana Daggubati Miheeka Bajaj perform Satyanarayana Vratam Photos) మీకోసం.

దగ్గుబాటి వారి కుటుంబంతో పాటు నాగచైతన్య, సమంత దంపతులు సత్యనారాయణ వ్రతంలో పాల్గొన్నారు. అనంతరం రానా, మిహికా పెళ్లి ముచ్చట్లు, ఇతరత్రా కుటుంబ విషయాలు మాట్లాడుకుంటూ సరదాగా కాలక్షేపం చేశారు. వారు దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సత్యనారాయణ వ్రతంలో పాల్గొన్న టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ నాగ చైతన్య, సమంత..

(All Images Credit: Instagram/ celebritys.corner) ఈ ఫొటోలను సెలబ్రిటీస్ కార్నర్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి సేకరించి ఇక్కడ అందిస్తున్నాం.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link