Rashi Khanna Hot Photos: ట్రెడిషనల్ గా కూడా హీట్ పెంచేయచ్చా.. అందాల రాశి పరువాల విందు!
రాశి ఖన్నా గురించి తెలుగువారికి పరిచయమే చేయాల్సిన పని లేదు, ఊహలు గుసగుసలాడే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె అనతికాలంలోనే మంచి క్రేజ్ సంపాదించింది.
అయితే కొత్త భామల ఎంట్రీతో ఆమెకు సినిమా అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. అందుకే తమిళ పరిశ్రమలో కూడా సినిమాలు చేస్తోంది రాశి.
అయితే తానింకా ఫామ్లోనే ఉన్నానని చెప్పుకునేందుకు ఆమె ఎప్పటికప్పుడు కొన్ని హాట్ ఫోటో షూట్లు చేస్తూ వాటిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటోంది.
తాజాగా రాశి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆమె లేటెస్ట్ ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజాగా రాశి ఖన్నా షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు మీ కోసం