Rashmi Gautam Photos: యాంకర్ రష్మీ గౌతమ్ లేటెస్ట్ ఫొటోషూట్

Mon, 04 Jan 2021-12:24 pm,

అటు జబర్దస్త్, ఢీ లాంటి టీవీ షోలలో యాంకరింగ్ చేస్తూనే అవకాశాలు వచ్చినప్పుడు వెండితెరపై సైతం మెరుపులు మెరిపిస్తోంది యాంకర్ రష్మీ గౌతమ్(Rashmi Gautam). యాంకర్ రష్మీ గౌతమ్ లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Gallery: Krack Movie: రవితేజ క్రాక్ మూవీ స్టిల్స్ వైరల్

గత అక్టోబర్ నెలలో కరోనా వైరస్ బారిన పడిన  Tollywood నటి రష్మీ గౌతమ్ ఆ తర్వాత కోలుకుంది. ఇటీవల మళ్లీ టీవీ, సినిమా షూటింగ్స్‌తో బిజీగా గడుపుతోంది. 

యాంకర్ రష్మీ గౌతమ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో 3 మిలియన్ల మంది నెటిజన్లు ఫాలో అవుతున్నారు. ఇటీవల ఆమె 3 మిలియన్ల క్లబ్‌లో చేరారు. తన ఫాలోయర్ల కోసం లేటెస్ట్ ఫొటోలు షేర్ చేస్తోంది రష్మీ.

Gallery: Aathmika Photos: నటి ఆత్మిక అందాలకు నెటిజన్లు ఫిదా

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link