Krack Movie: రవితేజ క్రాక్ మూవీ స్టిల్స్ వైరల్

టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ పోలీస్ పాత్రలో నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ క్రాక్ సినిమా (krack movie) ఈ సంక్రాంతి పండుగకి రిలీజ్ కానుంది.

  • Jan 03, 2021, 18:38 PM IST

Stills From Krack Movie: టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ పోలీస్ పాత్రలో నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ క్రాక్ సినిమా (krack movie) ఈ సంక్రాంతి పండుగకి రిలీజ్ కానుంది.

1 /5

Krack Movie Stills: టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ పోలీస్ పాత్రలో నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ క్రాక్ సినిమా (Krack) ఈ సంక్రాంతి పండుగకి రిలీజ్ కానుంది. క్రాక్ సినిమాలో రవితేజ సరసన శృతిహాస‌న్ (Shruti Haasan) నటించింది. (All Photos: Twitter) Gallery: Aathmika Photos: నటి ఆత్మిక అందాలకు నెటిజన్లు ఫిదా

2 /5

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఇటీవల క్రాక్ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు మూవీ మేకర్స్. ఈ ట్రైలర్‌లోని సన్నివేశాలు, రవితేజ(Ravi Teja) డైలాగ్స్ మాస్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. 

3 /5

మరోసారి హీరో రవితేజ (Ravi Teja) పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. Gallery: Anchor Anasuya Photos: పింక్ డ్రెస్సులో యాంకర్ అనసూయ గుబాళింపు

4 /5

ఈ చిత్రాన్ని గోపిచంద్ మ‌లినేని తెర‌కెక్కించగా.. స‌ర‌స్వతి ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై బి. మ‌ధు నిర్మించారు. ఎస్. త‌మ‌న్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో స‌ముద్రఖని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 

5 /5

టాలీవుడ్ సినిమాల పీఆర్వో బీఏ రాజు ఈ క్రాక్ మూవీ స్టిల్స్‌ను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. (All Photos: Twitter) Gallery: Iswarya Menon Photos: అందాల ‘ఐశ్వర్య’మా.. పరువాల పావురమా!