Rashmi Gautam: వైట్ అండ్ బ్లాక్ లో వయ్యారాలు పోయిన రష్మీ గౌతమ్.. పిక్స్ వైరల్..

Wed, 06 Dec 2023-10:30 pm,

Rashmi Gautham Pics: జబర్దస్త్ షో అంటే అప్పట్లో ముందుగా గుర్తొచ్చే పేర్లు అనసూయ.. రష్మి గౌతమ్.. ఆ షోకే అందం తీసుకొచ్చిన యాంకర్ రష్మి..

జబర్దస్త్ షోలోనే కాకుండా ఎన్నో సినిమాలలో కూడా నటించింది ఈమె. సిద్దు జొన్నలగడ్డతో రష్మీ నటించిన గుంటూరు టాకీస్ అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది.  

ఆ తరువాత రష్మీ సినిమాలు పెద్దగా ఎవరిని ఆకట్టుకోకపోయినా.. బుల్లితెర పైన మాత్రం ఎన్నో ప్రోగ్రాములతో అభిమానులను ఆకట్టుకుంటూ వచ్చింది.

ఇక బుల్లితెర షోలతోనే కాకుండా తన ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా కూడా వైరల్ అవుతూ ఉంటుంది ఈ నటి.

ఈ నేపథ్యంలో రష్మీ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సులు వయ్యారాలు పోతూ షేర్ చేసిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link