Rashmika Mandanna Sizzling Photos: క్లీవేజ్ షోతో రెచ్చిపోయిన శ్రీవల్లి.. ఎద అందాల విందు చూశారా?

Sun, 25 Sep 2022-6:31 pm,

కన్నడ భామ రష్మిక మందన్నా ఇప్పుడు టాలీవుడ్ లో సత్తా చాటుతోంది. 

కేవలం టాలీవుడ్ కు మాత్రమే పరిమితం కాకుండా రష్మిక మందన్నా బాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేస్తోంది. 

ఆమె అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్న గుడ్ బై సినిమాలో ఆమె నటిస్తోంది. 

తాజాగా రష్మిక మందన్నా గుడ్ బై సినిమా ట్యాగ్ తో షేర్ చేసిన హాట్ ఫోటోషూట్ కాక రేపుతోంది. 

రష్మిక మందన్నా ఎద అందాలు ఆరబోస్తున్న తాజా ఫోటోలను మీరు కూడా చూసేయండి మరి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link