Realme Narzo N63 Price: 50MP Ai కెమెరా + 5000Mah బ్యాటరీ రియల్‌మీ మొబైల్‌ను రూ.8,050 డిస్కౌంట్‌తో పొందండి!

Sat, 17 Aug 2024-4:54 pm,

ఇటీవలే మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చిన realme NARZO N63 స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది. దీంతో పాటు కొన్ని ప్రత్యేకమైన ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.       

ఈ realme NARZO N63 స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ 50MP AI ప్రధాన కెమెరాతో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది అద్భుతమైన పిక్చెర్‌ అనుభూతిని అందిస్తుంది.

ప్రస్తుతం మార్కెట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ఇందులోని మొదటి వేరియంట్‌ 4GB ర్యామ్‌ + 64 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌, రెండవది 4GB ర్యామ్‌ + 128 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది.  

మార్కెట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర రూ.9,999 కాగా ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా 15 శాతం తగ్గింపుతో కేవలం రూ.8,498కే పొందవచ్చు. ఇవే కాకుండా ఇతర ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.   

ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న ఇతర ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే.. దీనిని అమెజాన్‌ లిమిటెడ్‌ టైమ్‌ డీల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.500 విలువ చేసే ప్రత్యేకమై కూపన్ కూడా లభిస్తుంది.  

దీంతో ఈ ప్రత్యేమైన కూపన్‌ తగ్గింపు పోను ఈ మొబైల్‌ కేవలం రూ.8,500కే పొందవచ్చు. ఇవే కాకుండా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.

అలాగే అమెజాన్‌ అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. దీనిని వినియోగించాలనుకునేవారు పాత మొబైల్‌ ఎక్చేంజ్‌ చేస్తే రూ.8,050 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో కేవలం రూ.1,949కే పొందవచ్చు.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link