Rhea Chakraborty Hot Photos: సుశాంత్ రాజ్ పుత్ ప్రియురాలి హాట్ ట్రీట్.. అంతా కనిపించేలా!
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రియురాలు రియా చక్రవర్తి చాలా కాలం అజ్ఞాతంలో ఉండిపోయింది.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి రియా చక్రవర్తి కారణమని ఒకప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డ్రగ్స్ కు అలవాటు పడడానికి రియా చక్రవర్తి కారణమని భావించి ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపారు.
రియా చక్రవర్తి తాజాగా షేర్ చేసిన హాట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అందాలు అన్నీ కనిపించేలా ఆమె హాట్ ట్రీట్ ఇచ్చేసింది.