Richest WWE Wrestlers 2024: అమ్మబాబోయ్‌.. WWE జాన్ సెనా, రాక్‌ల ఆస్తులు చూస్తే దిమ్మతిరిగుద్ది! మరీ ఇంతనా బ్రో..

Wed, 25 Sep 2024-4:19 pm,

WWE స్క్రిప్ట్ షో అని తెలిసిన తర్వాత చాలా మంది దీనిని చూడడం వదిలేశారు. అయినప్పటికే ఈ షో ఆగలేదు.. అయితే కాలం మారుతున్న కొద్దీ షోలో కూడా మార్పులు వచ్చాయి. దీంతో ఈ షోకి మళ్లీ ఫ్యాన్‌ బేస్‌ విపరీతంగా పెరిగింది.

ఈ షోలో రెజ్లర్ల్‌ (wrestler) ఇష్టమచ్చినట్లు ఉంటారు. అంతేకాకుండా పిచ్చి పిచ్చిగా ప్రవర్శించి తమ తోటి మల్లయోధుడిపై దాడి దిగుతారు. అయితే వీరంతా యాక్టర్స్‌ అని అనుకుంటారు. కానీ వీరు నిజ జీవితంలో చాలా సంపన్నులు..

కొంతమంది చాలా రెజ్లర్ల్‌ (wrestler)లను ఎంతో ఇష్టపడతారు. అంతేకాకుండా వారి ఫ్యాన్స్‌గా కూడా చెప్పుకుంటారు. ఇదిలా ఉంటే అద్భుతమైన ఫ్యాన్‌ బేస్‌ కలిగిన రెజ్లర్లలో జాన్ సెనా (Wrestler John Cena) ఒకరు. ఇయన ఆస్తి వివరాలు తెలిస్తే షాక్‌ అవుతారు.   

రెజ్లర్‌ జాన్ సెనా (Wrestler John Cena) ఆస్తి దాదాపు రూ.870 కోట్లుకు పైగానే ఉంటుంది. అంతేకాకుండా ఈ సెనాకి వివిధ రకాల కంపెనీలకు సంబంధించిన లగ్జరీ కార్లు కూడా ఉన్నట్లు తెలస్తోంది.

అలాగే టాప్‌ లిస్ట్‌లో ఉండే అమెరికాకు చెందిన ట్రిపుల్ హెచ్ (Triple H) కూడా ఎన్నో ఆస్తులను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అధికారికి లెక్కల ప్రకారం ఆయన దాదాపు రూ. 2096 కోట్లపై గానే ఉండే అవకాశాలు ఉన్నట్ల సమాచారం. అంతేకాకుండా ఈ హెచ్‌ గతంలో  WWE చీఫ్ కంటెంట్ ఆఫీసర్‌గా కూడా పని చేశారు.  

ఇక ఎంతో ఫ్యాన్‌ బేస్‌ కలిగిన రాక్ (Dwayne Johnson) గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. ఆయన మంచి రెజ్లర్‌ కం. నడుటు కూడా.. ఆతను హాలీవుడ్‌లో వివిధ సినిమాల్లో ప్రధాన పాత్రధారుడిగా కూడా నటించాడు. ఇక ఈయన ఆస్తుల విలువ 8 వేల కోట్లకు పైగానే ఉంటుంది.  

అత్యంత ధనవంతులైన రెజ్లర్స్‌లో విన్స్ మెక్‌మాన్(vince mcmahon) కూడా ఒకరు. ఇయన గతంలో WWE చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా కూడా పని చేశారు. ఆయన ఆస్తులు దాదాపు రూ.26 వేల కోట్లుగా సమాచారం. అలాగే ఆయనుకు వివిధ రకాల ఇతర ఆస్తులు కూడా ఉన్నాయి.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link