Janhvi Kapoor Latest Photos: కవ్వించే ఫోటోలతో కేక పెట్టిస్తున్న జాన్వి కపూర్
సిద్ధార్ద్ సేన్ గుప్తా చిత్రం గుడ్‌లక్ జెర్రీ, మిస్టర్ అండ్ మిసెస్ మాహి సినిమాల్లో జాన్వి కపూర్ కన్పించనుంది.
తాజాగా జాన్వి కపూర్..రూహి సినిమాలో వరుణ్ శర్మ, రాజ్‌కుమార్ రావ్‌లతో కలిసి నటించింది.
హై వెయిస్ట్ జీన్స్, తెల్లటి స్లీవ్‌లెస్ క్రాప్ టాప్ వేసి ఎద అందాలు ప్రదర్శిస్తూ మత్తెక్కిస్తోంది.
శ్రీదేవి ముద్దుల తనయగా, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ కుమార్తెగా అందరికీ సుపరిచితమైన జాన్వి కపూర్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.
జాన్వి కపూర్ అంటే స్టన్నింగ్ హాట్ ఫోటోలు, వీడియోలకు పెట్టింది పేరు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు ఫోటోలతో పిచ్చెక్కిస్తుంటుంది. ఇవాళ అంటే ఫిబ్రవరి 26న మరోసారి హాట్ హాట్ ఫోటోల్ని షేర్ చేసింది.