వైరల్‌గా మారిన Ruhi Singh hot photos

Fri, 10 Jul 2020-10:39 pm,

ది వరల్డ్ బిఫోర్ హర్ అనే కెనడియన్ డాక్యుమెంటరీలో రూహి సింగ్ పర్‌ఫార్మెన్స్‌కి ఫిదా అయిన బాలీవుడ్ ఫిలిం మేకర్ మధుర్ భండార్కర్.. 2015లో క్యాలెండర్ గాళ్స్ ( Calender girls ) అనే సినిమాలో అవకాశం ఇచ్చాడు.

క్యాలెండర్ గాళ్స్ మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రూహీ సింగ్.. ఆ తర్వాత ఇష్క్ ఫరెవర్, ఆఖరి సౌదా: ది లాస్ట్ డీల్, బొంగు, రాష్ట్రపుత్ర వంటి చిత్రాలు ( Ruhi Singh movies ) చేసింది.

హీరోయిన్‌గా వచ్చిన క్రేజ్ కంటే హిందీ టీవీ ఇండస్ట్రీలోనే రూహి సింగ్ ( Ruhi Singh tv series ) ఎక్కువ క్రేజ్ సొంతం చేసుకుంది. ఆమె చేసిన సీఐడి ( C.I.D. ), స్పాట్‌లైట్ 2, మామ్ అండ్ కో, ఆపరేషన్ కోబ్రా వంటి టీవీ సిరీస్‌లు రూహి సింగ్‌కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టాయి.

రూహీ సింగ్ స్వస్థలం రాజస్తాన్‌లోని జైపూర్. ఈ రాజస్తాన్ బ్యూటీ ఓవైపు టీవీ సిరీస్‌లు చేస్తూ బుల్లితెరపై నటిస్తూనే.. అడపాదడపా అందివచ్చిన సినిమాలకు కూడా సైన్ చేస్తోంది.

ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న మోసగాళ్లు అనే చిత్రానికి కూడా రూహి సింగ్ ఓ పాత్ర కోసం సైన్ చేసింది ( Ruhi Dilip Singh in Mosagallu movie ) . మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని హాలీవుడ్ ఫిలిం మేకర్ జెఫ్రీ జీ చిన్ డైరెక్ట్ చేస్తున్నాడు.

మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్న మోసగాళ్లు సినిమాలో ( Mosagallu movie ) సునీల్ షెట్టితో పాటు రూహీ సింగ్ కూడా ఇతర ప్రధాన పాత్రలకు సైన్ చేశారు. ఇదే ఆమెకు తొలి తెలుగు చిత్రం కానుంది.

రూహి సింగ్ మిస్ ఇండియా టైటిల్ గెల్చుకోవడానికంటే ముందుగానే పలు చిత్రాలు, టీవీ సిరీస్‌లలో నటించడంతో ఇంతకూ అమ్మడి వయసెంతో ( Ruhi Singh age ) అని గూగుల్ చేసిన వాళ్లూ లేకపోలేదు. రూహి సింగ్ వయసెంతంటే.. గూగుల్ చెబుతున్న సమాధానం మాత్రం 29 అని.  అదండీ రూహి సింగ్ కథా కమా మిషు.

మోడల్‌గా కెరీర్ ప్రారంభించి, సినిమాల్లో ఛాన్స్ కొట్టేసి, టీవీ ఇండస్ట్రీలోనూ అవకాశాలు అందుకుంటున్న బ్యూటీ రూహి సింగ్. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link