Rukshar Dhillon Hot Photos: బికినీలో నాని హీరోయిన్ హాట్ ట్రీట్.. ప్రకృతి ఒడిలో సోయగాల వల!

Fri, 14 Oct 2022-9:39 pm,

లండన్లో పంజాబీ ఫ్యామిలీలో పుట్టిన రుక్సార్ ధిల్లాన్ గోవాలో పెరిగింది. ఆమె ఫ్యామిలీ ప్రస్తుతం బెంగళూరులో ఉంటుండగా ఆమె సినిమాల్లో అవకాశాల కోసం వెంపర్లాడుతోంది.  

కన్నడలో రన్ ఆంటోనీ అనే సినిమాతో హీరోయిన్ గా మారిన ఆమె తెలుగులో ఆకతాయి సినిమాతో పరిచయమైంది. 

తరువాత నాని సరసన కృష్ణార్జున యుద్ధం  సినిమాలో రుక్సార్ ధిల్లాన్ కీలక పాత్రలో నటించి మంచి మార్కులు సంపాదించింది. 

అయితే ఆ తరువాత రుక్సార్ ధిల్లాన్ కు సరైన హిట్ ఒక్కటీ పడలేదు. అందుకే ఆమె అందాల ఆరబోత మీద ద్రుష్టి పెడుతూ రచ్చ చేస్తోంది. 

బాల్కనీలో రుక్సార్ ధిల్లాన్ ఒక బాత్ టబ్లో పడుకుని బికినీలో అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link