Salma Hayek Photos Gallery: సల్మా హయేక్ అందాలకు ఎవరైనా సలాం కొట్టాల్సిందే

Tue, 19 Sep 2023-7:33 pm,

Salma Hayek hot and beautiful photos : సల్మా హయేక్‌కి వయస్సు పైబడినా ఆమె అందానికి ఏ మాత్రం వన్నె తగ్గలేదు.. ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ ఇసుమంతైనా తగ్గలేదు.

Salma Hayek Photos Gallery: సల్మా హయేక్ అందాల గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఎవ్వరైనా సరే ఆమె వైపు ఒక్కసారి చూస్తే.. అలానే చూస్తూ శిలగా ఉండిపోవాల్సిందే. 

Salma Hayek Hot Photos Gallery: ఓవైపు మెక్సికోలో మరోవైపు అమెరికాలో అడపాదడపా సినిమాలు చేస్తూనే హాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన సెల్ఫ్ మేడ్ హీరోయిన్ సల్మా హయేక్. 

Salma Hayek Hot Photos Gallery: సల్మా హయెక్ కి మొట్టమొదటి పెళ్లి జరిగినప్పుడు ఆ పెళ్లి తన ప్రమేయం లేకుండానే జరిగిందట. ఈ విషయాన్ని తనే ఓ ఇంటర్వ్యూలో అంగీకరించింది.

Salma Hayek Hot Photos Gallery: తాను పెళ్లి చేసుకుంటున్నాను అని తెలియకుండానే పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని.. ఇంట్లో వాళ్ల బలవంతానికే ఆ పెళ్లి చేసుకున్నానని సల్మా హయెక్ చెప్పుకొచ్చింది.

Salma Hayek Hot Photos Gallery: సల్మా హయెక్ 2009 లో బిజినెస్ మేగ్నెట్ అయిన ఫ్రాంకోయిస్ హెన్రీ పినాల్ట్‌ని వివాహం చేసుకుంది. అప్పుడు ఆమె వయస్సు 43 ఏళ్లు కాగా ఆమె భర్త వయస్సు 47 ఏళ్లు.

Salma Hayek Hot Photos Gallery: వీళ్లిద్దరి ప్రేమకు గుర్తుగా ఓ చిన్నారి కూడా ఉంది. అప్పుడప్పుడూ తమ బేబీతో కలిసి ఈ ఇద్దరూ చేసే పర్యటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

Salma Hayek Hot Photos Gallery: అన్నింటికి మించి సల్మా హయేక్ హాట్ ఫోటోలు, వీడియోలు, బీచ్ లో బికినీలో ఇచ్చే ఫోజులు కుర్రకారు మతులు పోగొడుతుంటాయి. 57 ఏళ్ల వయస్సులోనూ పట్టుసడలని సల్మా సొగసులు చూసి కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు.

Salma Hayek Hot Photos Gallery: హాలీవుడ్ లో స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న ఈ హీరోయిన్ ఇప్పటికీ అక్కడి యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇవ్వగలను అనేంత ఆత్మవిశ్వాసంతో ఉండటం గొప్ప విషయం.

Salma Hayek Hot Photos Gallery: సల్మా హయేక్ బిజినెస్‌మేన్‌ని పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె అతడి కోసమే ఈ పెళ్లి చేసుకుంది అని కామెంట్స్ చేసిన వాళ్లు లేకపోలేదు.

Salma Hayek Hot Photos Gallery: కానీ సల్మా హయేక్, ఆమె భర్త ఫ్రాంకోయిస్ హెన్రీ పినాల్ట్ మధ్య సాన్నిహిత్యం, దాంపత్యం, వైవాహిక జీవితం మాత్రం ఏనాడూ ఎలాంటి అనుమానాలకు తావివ్వలేదు. అన్యోన్యమైన దాంపత్యంతో అడపాదడపా పబ్లిక్ అప్పీయరెన్సులు ఇచ్చుకుంటూ స్టార్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు.

Salma Hayek Hot Photos Gallery: సల్మా హయేక్ నెట్ వర్త్ విషయానికొస్తే.. ఆమె ఆస్తి మొత్తం విలువ 200 మిలియన్ డాలర్లు ఉంటుంది అని ఒక అంచనా చెబుతోంది. అంటే భారతీయ కరెన్సీలో 1831 కోట్ల రూపాయల వరకు ఉంటుందన్నమాట.

Salma Hayek Hot Photos Gallery: ఏదేమైనా సల్మా హయేక్ ఎప్పుడూ సోషల్ మీడియాలో ఓ హాట్ క్వీనే.. ఓ హాట్ సెన్సేషనే.. బీచ్‌లో బికీనీలో సల్మా హయేక్ చేసే అందాల విందు ఆమెని ఇప్పటికీ వార్తల్లో నిలిచేలా చేస్తోంది.

Salma Hayek Photos Gallery: యెల్లో టైట్ డ్రెస్సులో సల్మా హయేక్ అలా నడిచి వస్తోంటే ఎవరైనా అలా చూస్తూ ఉండిపోవాల్సిందే అంటున్నారు సల్మా మేల్ ఫ్యాన్స్. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link