Samantha: కిల్లర్ లుక్స్ తో మనసులను దోచుకుంటున్న సమంత.. అదరహో అనాల్సిందే
Samantha Pics:ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్స్ లో ఒకరు సమంత. ఈ మధ్యనే ఖుషి సినిమాతో మన ముందుకు వచ్చి అలరించింది.
కాగా ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ తీసుకున్న ఈమె సోషల్ మీడియాకు మాత్రం ఎప్పుడు బ్రేక్ తీసుకోదు.
ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ తన అభిమానులను ఫిదా చేస్తూ ఉంటుంది ఈ హీరోయిన్.
కాగా ఇప్పుడు లేటెస్ట్ గా బ్లూ డ్రెస్ లో సమంత ఇచ్చిన ఫోజులు అందరినీ మాయ చేస్తున్నాయి.
టాప్ హీరోలకు కూడా లేనంత ఫాలోయింగ్ సోషల్ మీడియా సమంతకు ఉంది. అందుకే ఆమె ఏ ఫోటో షేర్ చేసిన నిమిషాల్లో మనం అంచనా వేయనని లైకులు వస్తూ ఉంటాయి.