Samyuktha Menon: నెమలిలా ఆకట్టుకున్న సంయుక్త…బ్లూ డ్రెస్ లో హీరోయిన్ అందాలు

Sun, 18 Feb 2024-1:31 pm,

Samyuktha Menon Sensational Pics: పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా ద్వారా మనకు పరిచయమైన హీరోయిన్ సంయుక్త మీనన్. ఆ సినిమాలో రానా పక్కన హీరోయిన్ గా నటించి అందరిని మెప్పించింది.

పాప్ కార్న అనే మలయాళం సినిమాతో సినీతెరకు పరిచయమైన సంయుక్త. ఆ తర్వాత ఎన్నో మలయాళీ, తమిళ, తెలుగు సినిమాలలో నటించింది.

భీమ్లా నాయక్ తరువాత తెలుగులో సంయుక్తా చేసిన కళ్యాణ్ రామ్ సినిమా బింబిసారా కూడా మంచి విజయం సాధించింది.

ధనుష్ హీరోగా చేసిన సార్ సినిమాతో తెలుగులో హ్యాట్రిక్ కొట్టిన ఈ హీరోయిన్.. విరూపాక్షా సినిమాతో తన టాలెంట్ రుజువు చేసుకుంది.  

విరూపాక్ష సినిమాలో క్లైమాక్స్ లో తన న తనకు ప్రశంసలు అందుకుంది. ఇక ఈ మధ్యనే మరోసారి కళ్యాణ్ రామ్ తో డెవిల్ చిత్రంలో మెరిసింది.

సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండే సంయుక్త ఈ మధ్య నెమలి పించంలో ఉండే బ్లూ రంగు డ్రెస్సులో కనిపించి.. అందరిని మెస్మరైజ్ చేసింది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link