Sara Ali Khan: హాట్ హాట్ ఫోజులతో కుర్రాళ్ల మదిని దోచేస్తున్న సారా, ట్రెండింగ్ లో పిక్స్

Fri, 01 Mar 2024-7:20 pm,

బాలీవుడ్ సీనియర్ నటి అమృతా సింగ్, సైఫ్ అలీఖాన్‌ల గారాలపట్టి సారా అలీ ఖాన్.  

2018లో వచ్చిన 'కేదార్ నాథ్' మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రణ్ వీర్ సింగ్ సరసన సింబా అనే చిత్రంలో నటించి మెప్పించింది.   

లవ్ ఆజ్ కల్, కూలీ నెంబర్ 1లో హీరోయిన్ గా నటించి మంచి పేరు తెచ్చుకుంది.    

2021లో వచ్చిన అత్రాంగి రేలో ఆమె నటనతో ప్రేక్షకులను అలరించింది.   

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరోయిన్స్ లో సారా కూడా ఒకరు.   

ఈ బ్యూటీ ఎప్పుటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link