సారా అలీఖాన్ లేటెస్ట్ స్టిల్స్
తల్లిదండ్రులు సినిమా ఇండస్ట్రీకే చెందిన వారు కావడంతో . . ఎప్పుడైనా మీరు ఒత్తిడికి గురయ్యారా..? అనే ప్రశ్నకు అమ్మడు చెప్పిన సమాధానం బొమ్మ తిరిగిలా ఉంది.
సైఫ్ అలీఖాన్ కూతురు కావడంతో సినీ పరిశ్రమలో ఒత్తిడి ఉన్న మాట నిజమేనన్న బ్యూటీ.. ఐతే తాను సైఫ్ కూతురుగా పుట్టాలని కోరుకోలేదు కదా .. అని సమాధానం చెప్పింది.
ఈ బోల్డ్ బ్యూటీ ..హాట్ హాట్ ఫోటోలు .. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.