Happy Ramadan Wishes 2024: రంజాన్ శుభాకాంక్షలు, ప్రత్యేకమైన కోట్స్‌ను ఇలా సోషల్ మీడియా ద్వారా పంపండి..

Wed, 10 Apr 2024-9:49 pm,

రంజాన్ ఒక ప్రార్థన..ఈ ప్రార్థనలో భాగంగా ప్రపంచ శాంతి కోసం, ప్రజల ఆరోగ్యం కోసం కోరుకునే ప్రతిదీ నెరవేరుతుంది - బరాక్ ఒబామా  

రంజాన్ ఒక నెల రోజుల పాఠశాల, దీనిలో మనం ఓర్పు, కరుణ, దేవుని పట్ల భక్తి వంటి విషయాలను నేర్చుకుంటాము." - షేక్ సాది  

రంజాన్ ఒక అద్భుత అవకాశం..ఈ మాసంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి, పాపాలను తొలగించుకోవడానికి, దేవుడికి మరింత దగ్గర అవ్వడానికి ప్రత్యేకమైన సమయం.. -ఇమామ్ అలీ  

రంజాన్ ఒక ప్రత్యేకమైన ప్రతి ఒక్కరికి ఒక వరం..ఈ మాసంలో మనది మనం ఆత్మ శుద్ధి చేసుకోవడానికి ఆధ్యాత్మికత పెంచుకోవడానికి సరైన అవకాశం.. - రుమి  

రంజాన్ ఒక సందేశం..ఇది మనలో సమానత్వం, సోదరభావం, సహనం వంటి విలువలను ప్రోత్సహిస్తుంది." - మహాత్మా గాంధీ  

రంజాన్ ఒక ప్రత్యేకమైన పండగ..ఇది అందరి జీవితాల్లో ఆనందం ప్రేమ పంచుతుంది..- మాదర్ థెరిసా  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link