Shani Gochar: మరికొన్ని గంటల్లో శనీశ్వరుడి అత్యంత శక్తివంతమైన యోగం.. ఈ రాశుల వారికీ విదేశీ యాన యోగం..
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శని దేవుడు శతభిష నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. శతభిష నక్షత్రానికి రాహువు అధిపతి. కానీ గ్రహ మైత్రీ రీత్యా రాహువులు బద్ద శత్రవులు. కానీ వారి కలయిక 4 రాశుల వారికీ అత్యంత శుభప్రదంగా పరిగణించబతుంది.
మేషరాశి.. మేషరాశి వారికీ శని నక్షత్ర మార్పు వల్ల ఎంతో మేలు జరగుతుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు ఈ మూలంగా అధిక లాభాలను అందుకుంటారు. పనికి సంబంధించిన ప్రయాణాలు చేస్తుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి.
వృషభ రాశి.. వృషభ రాశి వారికి శని గ్రహ ప్రవేశం వలన శతభిషా నక్షత్ర ప్రవేశం వలన అనేక లాభాలను కలిగించబోతుంది. ఈ సమయం వీరికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. వారి కెరీర్ లో కొత్త శిఖరాలను అందుకుంటారు. జీవితంలో విజయాలను అందుకుంటారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. విదేశీ యాన యోగం ఉంది. వెళ్లవచ్చు.
సింహ రాశి..
శని శతభిషా నక్షత్ర ప్రవేశం వల గత కొన్నేళ్లుగా అనుభవిస్తున్న కష్టాలు దూరమవుతాయి. ఉద్యోగ, వ్యాపారుల్లో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం ఆనందమయంగా ఉంటుంది.
ధనుస్సు రాశి.. శనీశ్వరుడు శతభిషా నక్షత్ర ప్రవేశం వలన గత కొన్నేళ్లుగా ఈ రాశుల వారు అనుభవిస్తున్న కష్టాలు పారిపోతాయి. డబ్బు, కీర్తి పెరుగుతాయి. మీరు ఎదురు చూస్తున్న ప్రమోషన్ చేతికి అందుతుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు.
గమనిక : ఇక్కడ అందించబడిన సమాచారం సాధారణ అభిప్రాయాలు మరియు విలువలను కలిగి ఉంది. ZEE NEWS దీన్ని ధృవీకరించడం లేదు.