Millionaire Share: 3 రూపాయల షేర్ 2.36 లక్షలైతే ఎలా ఉంటుంది, 4 నెలల్లో 2 వందలు కోటి రూపాయలుగా
ఈ షేరు రాత్రికి రాత్రి ఇన్వెస్టర్లను కోటీశ్వరుల్ని చేసేసింది. 3 రూపాయల చిన్న షేర్ కాస్తా ఒక్కరోజులో లక్షలుగా మారిపోయింది. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇలా ఎప్పుడూ జరగలేదు. ఇదంతా స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్ఈ, ఎన్ఎస్ఈ తరపున ఇన్వెస్టర్ హోల్డింగ్ కంపెనీల్లో ప్రైస్ డిస్కవరీ కారణంగా జరిగింది.

ఇదొక స్మాల్ క్యాప్ కంపెనీ. ఎల్సిడ్ ఇన్వెస్ట్‌మెంట్ ధర జూన్ 21వ తేదీన కేవలం 3.53 రూపాయలు ఉంది. అక్టోబర్ 29 నాటికి బీఎస్ఈపై 2.36 లక్షలుగా మారింది. నమ్మలేకపోతున్నారా...రూపాయిల్లో ఉన్న షేరు ధర కేవలం 4 నెలల్లో లక్షలు పలకడమేంటని అనుకుంటున్నారా..ఇది ముమ్మాటికీ నిజం. 11,250 శాతం వేగంతో 2,36,250 రూపాయలుగా మారింది. అంటే కేవలం 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఉంటే 701 కోట్లు ఆర్జించి పెట్టింది
అత్యధిక ఖరీదైన షేరుగా ఎంఆర్ఎఫ్ పేరిట ఉన్న రికార్డును ఓ కంపెనీ షేరు బ్రేక్ చేసింది. ఈ షేర్ కేవలం ఒక్క రోజులోనే 66,92,535 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ఇదొక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ షేరు. ఎల్సిడ్ ఇన్వెస్ట్‌మెంట్ . కేవలం 4 నెలల్లో ఈ కంపెనీ షేర్ 200 రూపాయలు పెట్టుబడి పెట్టినవారిని కూడా కోటీశ్వరుల్ని చేసింది
ఎల్సిడ్ ఇన్వెస్ట్‌మెంట్ షేర్. షేర్ మార్కెట్‌లో అత్యంత ఖరీదైన షేర్ అంటే మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ. ఎంఆర్ఎఫ్. ఇప్పుడు ఓ సాధారణ కంపెనీ షేర్ ఈ కంపెనీని వెనక్కి నెట్టేసింది. మదుపర్లకు ఊహించని లాభాలు తెచ్చిపెట్టింది.