Sai Dhanshika Pics: సముద్రపు ఒడ్డున అందాలు ఆరబోసిన సాయి దంసిక.. చూస్తే మతిపోవాల్సిందే!
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సాయి దంసిక ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటో షూట్లతో అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా ధన్సిక పోస్ట్ చేసిన ఓ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సాయి దంసిక ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటో షూట్లతో అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా ధన్సిక పోస్ట్ చేసిన ఓ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
పెరన్‌మైలో అరంగేట్రం చేసిన సాయి దంసిక.. ధన్సిక, అరవాన్, పరదేశి, ఏకవీర, కబాలి, లాభం, ఉరు లాంటి సినిమాల్లో నటించారు. షికారు సినిమాతో నేరుగా తెలుగులో అరంగేట్రం చేసారు. ఇందులో ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ పోషించారు.
సాయి దంసిక ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు మరియు ఉత్తమ సహాయ నటిగా విజయ్ అవార్డును కూడా గెలుచుకున్నారు.
తమిళంలో ఎన్నో సినిమాలు చేసినా.. సూపర్ స్టార్ రజినీకాంత్ 'కబాలి' సినిమాతో పాపులర్ అయ్యారు. కబాలిలో రజినీకాంత్ కూతురిగా నటించినందుకు మంచి పేరు వచ్చింది.
సాయి దంసిక.. తమిళ నటి అయినా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అందం, అభినయం ఉన్న సాయి దంసిక ఎంతో మంది యువకులకు కలల రాకుమారి.